Surprise Me!

AP Smart Ration Cards | Distribution Schedule, Features & Benefits Explained | QR Code Ration Card

2025-08-25 41 Dailymotion

AP Smart Ration Cards: ఏపీలో తొలిసారి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం నుంచి జిల్లాల్లో విడతల వారీగా ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం నాలుగు విడతల్లో రేషన్ కార్డుల జారీని పూర్తి చేస్తారు. క్యూఆర్ కోడ్ ఆధారంగా పనిచేసే ఈ స్మార్ట్ రేషన్ కార్డుల జారీతో అక్రమాలకు చెక్ పడనుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ జిల్లాల్లో ఎలా జరుగుతుందో కూడా వివరాలను ప్రకటించింది.

The Andhra Pradesh Government is rolling out Smart Ration Cards for the first time, starting August 25, 2025. A total of 1.46 crore families will receive these QR code-enabled cards in four phases across all districts.

👉 In this video, we cover:
✔️ District-wise distribution schedule
✔️ Features of the new Smart Ration Cards
✔️ Benefits for ration beneficiaries
✔️ Doorstep delivery for senior citizens & disabled persons
✔️ How this will help prevent irregularities

Stay tuned for complete updates on the Smart Ration Card Distribution in AP 2025.

📌 Helpline for Queries: 1967

Don’t forget to Like, Share & Subscribe for more AP Govt schemes and updates.

#APSmartRationCard #AndhraPradesh #RationCard2025 #APGovtSchemes #TeluguNews #APCivilsupplies

Buy Now on CodeCanyon